సుస్వాగతం !
శ్రీకృష్ణదేవరాయల పంచశతాబ్ది ఉత్సవాలనుజరుపుకుంటున్నఈ తరుణంలో "తెలుగుసామాజిక సాంస్కృతిసాహిత్యాభివృద్ది సంస్థ శ్రీ కృష్ణదేవరాయల పేరుతొ అంతర్జాల సాంస్కృతిక పత్రికను ప్రారంభిస్తున్నది . శ్రీ కృష్ణదేవ రాయలకు సంబంధించిన ఆన్ని కోణాలను ఈ పత్రిక ఆవిష్కరిస్తుంది . విజయనగర సామ్రాజ్యపు రాజకీయ సామాజిక సాంస్కృతిక సాహితీ అంశాలు ఇందులో పొందు పరచబడతాయి. ఔత్సాహికులు ఎవరయినా రచనలను పంపవచ్చు. వివరాలకు 9440024471 నెంబరుకు ఫోను చేయవచ్చు. -సంపాదకుడు.
No comments:
Post a Comment